Budget 2020 : Common Man Expectations On Budget | సామాన్య ప్రజల దృష్టిలో బడ్జెట్ అంటే ఇదేనా ?

2020-01-31 846

The Union Budget of India for 2020–2021 will be presented by Finance Minister, Nirmala Sitharaman on 1 February 2020, 11 am as her second budget. This will be the second budget of Narendra Modi led NDA government's second term.
#Budget2020
#EconomicSurvey2020
#NarendraModi
#budget2020highlights
#nirmalasitharamanbudget
#nirmalasitharaman
#financebudget2020
#BudgetSession
#BudgetSession2020
#BJP

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు నేటి (జనవరి 31) నుంచి ప్రారంభమై జనవరి 3 వరకు కొనసాగుతాయి. ఈ నేపధ్యం లో కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఏ విధంగా జరుగుతాయి. ఏ ఏ వాటిపై ఎంతెంత కేటాయింపులు జరుగుతాయి, వీటిపై కేంద్ర ప్రభుత్వం సృష్టి సారించిందో అనే వివరాలను టాక్సేషన్ ఎక్స్పర్ట్ CA మధుసూదన్ ఫణి వన్ ఇండియా కు తెలియజేసారు.